
మెరుగైన పంట ఉత్పత్తి కోసం, రైతులు వ్యవసాయం ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి ఉత్సాహంతో పనిచేస్తారు, తద్వారా అతను తన కుటుంబాన్ని మరియు దేశాన్ని అభివృద్ధి రంగులతో నింపగలడు.
గొంగళి పురుగు జాతుల కీటకాలు వంట అభివృద్ధి యొక్క వివిధ దశలలో పంటకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి, తద్వారా రైతుల ఆశలను నాశనం చేస్తాయి. గొంగళి పురుగులను నియంత్రించడానికి ప్రస్తుత పరిష్కారాలు ప్రభావవంతంగా లేనందున వ్యవసాయంలో ఖర్చులు మరియు చాలా నష్టం పెరుగుతుంది. రైతుల ఈ సమస్యలను అర్థం చేసుకుని, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ తీసుకు వచ్చింది ఒక గొప్ప పరిష్కారం.
అద్వికా
విజయవంతమైన రంగులను ఎగరేయాలి
అద్వికా గొంగళి పురుగు జాతికి చెందిన కీటకాల విస్తృత శ్రేణిపై ద్వంద్వ ప్రభావం యొక్క సహకారంతో, వివిధ చర్య స్థలాలను పద్ధతులు) లక్ష్యం చేసుకుని కీటకాలపై సమర్థవంతంగా మరియు ప్రభావవంతమైన నియంత్రణను అందిస్తుంది. అద్వికా కీటకం యొక్క కండరాల మరియు నాడీ వ్యవస్థ (నరాలు)ను బలహీనం చేస్తుంది, అందువలన కీటకాలకు పక్షవాతం వస్తుంది మరియు చివరికి కీటకాలు చనిపోతాయి. అద్వికా అంతర్వాహిక మరియు స్పర్శ చర్య ద్వార మొక్క యొక్క ప్రతి భాగంలో చేరి రక్షణను అందిస్తుంది. అద్వికా స్పర్శ లేదా ఆహారం ద్వార కీటకాల శరీరంలోకి ప్రవేశించి వెంటనే కీటకాలను ప్రభావితం చేసి పంట నష్టం నుంచి కాపాడుతుంది.
అద్వికా ఎందుకు?
- తక్షణ ప్రభావం
- ప్రతి దశలో ప్రభావంతమైనది.
- పంటలకు సురక్షితం

అద్వికా - విశిష్టతలు మరియు లాభాలు

చర్య విధానం
అంతర్వాహిక, స్పర్శ మరియు కండరాలలో మరియు నాడీ వ్యవస్థల పై ప్రభావం -
లేపిడోప్టెరాన్ కీటకాల విస్తృత శ్రేణిపై ప్రభావవంతమైన నియంత్రణ

ZC ఫార్ములేషన్
పిచికారీ తర్వాత మెరుగైన స్థిరత్వం -
తీవ్రమైన ప్రారంభ ప్రభావం మరియు విస్తారమైన అవశేష నియంత్రణ. నిరంతర చర్య మరియు ప్రభావవంతమైనది.

OV- లార్వి సైడల్ ప్రభావం
గుడ్లు మరియు లార్వాల యొక్క అన్ని దశలను చంపుతుంది -
దీర్ఘకాలిక నియంత్రణ
అద్వికా - చర్యా పద్దతి

అద్వికా గొంగళి పురుగు జాతికి చెందిన కీటకాల విస్తృత శ్రేణిపై ద్వంద్వ ప్రభావం యొక్క సహకారంతో, వివిధ చర్య స్థలాలను పద్ధతులు) లక్ష్యం చేసుకుని కీటకాలపై సమర్థవంతంగా మరియు ప్రభావవంతమైన నియంత్రణను అందిస్తుంది.

అద్వికా కీటకం యొక్క కండరాల మరియు నాడీ వ్యవస్థ (నరాలు)ను బలహీనం చేస్తుంది, అందువలన కీటకాలకు పక్షవాతం వస్తుంది మరియు చివరికి కీటకాలు చనిపోతాయి.

అద్వికా అంతర్వాహిక మరియు స్పర్శ చర్య ద్వార మొక్క యొక్క ప్రతి భాగంలో చేరి రక్షణను అందిస్తుంది.

అద్వికా స్పర్శ లేదా ఆహారం ద్వార కీటకాల శరీరంలోకి ప్రవేశించి వెంటనే కీటకాలను ప్రభావితం చేసి పంట నష్టం నుంచి కాపాడుతుంది.

అద్వికా కీటకాల యొక్క అన్ని దశలపై (గుడ్డు, లార్వా, పెద్ద పురుగు) కు ప్రభావవంతంగా ఉంటుంది, తద్వారా దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది.

ప్రత్యేకమైన ZC ఫార్ములేషన్ క్రియాశీల పదార్థాల జీవితకాలాన్ని పొడిగించడంలో సహాయపడుతుంది మరియు UV కాంతి, ఉష్ణత మరియు pH విలువ హెచ్చుతగ్గులు వంటి పర్యావరణ కారకాల వలన రసాయన ప్రభావాన్ని తగ్గించదు.
పంట మరియు లక్ష్య కీటకాలు
పంట: బెండ
మోతాదు: 80 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: కాయ/కాండం, తొలుచు పురుగు, పచ్చదోమ

పంట: వరి
మోతాదు: 100 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: ఆకుముడత, కాండం తొలుచు పురుగు, ఆకుపచ్చ దోమ

పంట: సోయాబీన్
మోతాదు: 80 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: లూపర్, కట్వార్మ్, గర్డల్ బీటల్, కాండం పురుగు

పంట: వేరుశనగ
మోతాదు: 80 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: తామర పురుగులు, లీఫ్ మైనర్, ఆకు తినే గొంగళి పురుగు

పంట: మిరప
మోతాదు: 250 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: కాయ తొలుచు పురుగు, తామర పురుగులు

పంట: పత్తి
మోతాదు: 100 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: కాయ తొలుచు పురుగు

పంట: ಉರಡ್
మోతాదు: 80 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: ಕಾಯಿ ಕೊರಕ, ಸ್ಪೋಡೋಪೆರಾ

పంట: ತೊಗರಿ
మోతాదు: 80 మి.లీ./ఎకరానికి
లక్ష్య కీటకాలు: ಕಾಯಿ ಕೊರಕ


మీరు అద్వికా ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?
ఒకవేళ మీరు అద్వికా ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
మీకు అద్వికా సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*
Safety Tips: