బోర్నియో అంటే ఏంటి?

పంటలపై నల్లి యొక్క తీవ్రతని తగ్గించేటువంటి ఒక క్రిమి సంహారిణి బోర్నియో, ఇది నల్లి పెరుగుదలని నియంత్రించి చాలా కాలం వరకు పంటలకు రక్షణ నిస్తుంది.

నల్లి గుడ్లు, లార్వే మరియు, వాటి పిల్లలపై బోర్నియో ఉపయోగించినప్పుడు దాని ప్రభావం కనిపిస్తుంది. గుడ్లకు శ్వాస తీసుకోవటానికి కావల్సిన అవయవం ఏర్పడదు మరియు లార్వే మరియు పిల్లల్లో మోల్డింగ్ సరైన విధంగా ఏర్పడదు. దాని ప్రభావం అడల్ట్ మైట్ పై కనిపించదు కానీ ఆడ మైలో ప్రభావం కనిపిస్తే గుడ్లలో లార్వే ఏర్పడదు.

బోర్నియో అన్ని రకాల వాతావరణాలో ప్రభావం చూపిస్తుంది. వర్షా కాలంలో కూడా దాని ప్రభావం ఉంటుంది. పిచికారీ చేసిన 3-4 గంటల తర్వాత కూడా వర్షం కురిస్తే దాని ప్రభావం పూర్తిగా ఉంటుంది.

బోర్నియో ముఖ్యమైన విశేషాలు


Sumitomo borneo Pack shot and icon

నూతన ఆవిష్కరణ పాత క్రిమి సంహారిణిల వల్ల తట్టుకునే శక్తి ఏర్పడింది. బోర్నియో ఒక కొత్త క్రిమి సంహారిణి, దీనివల్ల ఏ విధంగా కూడా నిరోధకత గమనించ లేదు.

బోర్నియో నల్లి గుడ్లు, లార్వే మరియు శిశు దశల పై ప్రభావం చూపిస్తుంది మరియు పెద్ద ఆడనల్లి పునరుత్పత్తి సామర్ధ్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది.

బోర్నియో అత్యంత ఎంపిక చేయబడిన క్రిమి సంహారిణి, దీనివల్ల లాభదాయకమైన కీటకాల పై ఎటువంటి ప్రభావం ఉండదు.

బోర్నియో ఆకుల బయటి వర్ణం పై దూరి లోపలి కణాల పై వ్యాపిస్తుంది. దీనివల్ల ఆకుల వెనకాతల దాగి ఉన్న నల్లి యొక్క గుడ్లు, లార్వే మరియు పిల్లలు చనిపోతాయి.

బోర్నియో చాలా కాలం వరకు రక్షణనిస్తుంది.

బోర్నియో ఒక సురక్షితమైన క్రిమి సంహారిణి, దాని మీద ఆకుపచ్చ రంగు గుర్తు ఉంటుంది.

పని చేసే విధానం: బోర్నియో పని చేసే విధానం ఎంతో ప్రత్యేకమైనది. ఇది కైటిన్ (బాహ్య చర్మం) ని తయారు చేయటంలో ఆపు చేస్తుంది. దీనివల్ల నల్లి లార్వే మరియు పిల్లలకు వాటి బయటి భాగం పూర్తిగా అభివృద్ధి చెందదు మరియు అవి ఈ దశలోనే జీవించాలి మరియు అవి మరణిస్తాయి.

బోర్నియో ఉపయోగించే విధానం


మోతాదు - టీ : హెక్టారుకు 160 మిలీ, పండ్లు/కూరగాయలు : ఎకరానికి 160 మిలీ

సమయం - బోర్నియో నల్లి తీవ్రంగా ఉన్న ప్రారంభ దశలోనే ఉపయోగించాలి. నల్లి సంఖ్య ఆకులపై 3-5 వరకు ఉన్నప్పుడు మొదటి పిచికారీ చేయాలి.

నీరు - హెక్టారుకు 1500 లీటర్లు

హెచ్చరిక -

బోర్నియో క్రిమి సంహారిణి ప్రతీ ఆకుకి చేరే విధంగా పిచికారీ సక్రమంగా చేయాలి.

ఆకులపై నల్లి సంఖ్య 3-5 ఉన్నప్పుడు బోర్నియో పిచికారీ చేయాలి.

ఒక సీజన్ లో బోర్నియో రెండుసార్ల కంటే అధికంగా పిచికారీ చేయరాదు.

బోర్నియో ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు బోర్నియో ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు బోర్నియో సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.