డానిటాల్ నెక్ట్ అంటే ఏమిటి?

డానిటాల్ నెక్ట్ ఒక కొత్త సాంకేతిక కీటకనాశిని. ఇది వరి పంటని ఆశించే ఆకు ముడత పురుగు మొదలైన కీటకాల్ని నియంత్రిస్తుంది.

ఉదయం-సాయంత్రం కనీసం 200 లీటర్ల నీటిలో ఒక ఎకరానికి కావలసిన ఔషధం కలిపి పిచికారీ చేయాలి.

డానిటాల్ నెక్ట్ యొక్క ప్రయోజనాలు ఏమిటి ?


Sumitomo danitol nxt Pack shot and icon

ఆకు ముడత పురుగుని అమోఘమైన పద్ధతిలో నియంత్రిస్తుంది.

ఆకు ముడత పురుగుని నాక్ డౌస్ యాక్షన్ తో చంపుతుంది.

అక్వా ఫార్మూలా కలిగినది.

వరి పంటలో ఆకు ముడత పురుగుకు నియంత్రణ /చికిత్స .

డానిటాల్ నెక్ట్ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


మోతాదు - ప్రతి ఎకరానికి 400 మి.లీ.

ఉపయోగించవలసిన దశ - వరి పంటలో ఆకు ముడత పురుగు కనిపించిన వెంటనే పిచికారీ చేయాలి.

ఏ విధంగా ప్రయోగించాలి - ఉదయం-సాయంత్రం కనీసం 200 లీటర్ల నీటిలో ఒక ఎకరానికి కావలసిన ఔషధం కలిపి పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు - ఉత్తమమైన ఫలితాలు కోసం డానిటాల్ నెక్ట్ ని చెప్పిన మోతాదులో పూర్తిగా ఉపయోగించాలి.

మీరు డానిటాల్ నెక్ట్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు డానిటాల్ నెక్ట్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

హరియాణా - 9729058141

ఉత్తర్ ప్రదేశ్ - 9041912200

పంజాబ్ - 7015538543

బీహార్ - 8295449292

ఛత్తీస్ ఘర్ - 7999544266

పశ్చిమ బెంగాల్ - 9051277999

ఒడిశ్సా - 9437965216

కర్ణాటక - 9620450266

ఆంధ్రప్రదేశ్ - 9949104441

తెలంగాణా - 9949994797

మీరు వరి పంట మరియు డానిటాల్ నెక్ట్ కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలని కోరుకుంటే దయచేసి మీ ఫోన్ నంబర్ మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.
సంప్రదించండి.