డానిటాల్ అంటే ఏమిటి?

రైతు సోదరులారా, మీ ప్రత్తికి గులాబీ పురుగుతో పెద్ద సమస్య వచ్చింది. దీనికోసం సుమిటోమో కం పెనీ జపాన్ వారి ఒక నూతన టెక్నాలజీ అయిన డానిటాల్ గులాబీ పురుగుని హతమారుస్తుంది, దీనివల్ల ప్రత్తి నాణ్యత పెరుగుతుంది మరియు రైతులకు మంచి ధర లభిస్తుంది.

డానిటాల్ గులాబీ పురుగు పై మంచి నియంత్రణనికలిగి ఉంటుంది మరియు ఇది P.A.U. ద్వారా ప్రతిపాదించబడింది.

గులాబీ పురుగు దాడి చేసే దశ


ఈ దశలో గులాబీ పురుగు డానిటాల్ చే నియంత్రించబడాలి, ఈ దశని తనిఖీ చేయకపోతే గులాబీ పురుగు ప్రత్తి కాయలోకి ప్రవేశిస్తుంది తరువాత గులాబీ పురుగు వల్ల కలిగే నష్టం నియంత్రించడం కష్టం.

ప్రయోజనాలు: డానిటాల్ గులాబీ పురుగు పై మంచి నియంత్రణనికలిగి ఉంటుంది మరియు ఇది P.A.U. ద్వారా ప్రతిపాదించబడింది.

Sumitomo danitol

డానిటాల్ యొక్క మోతాదు మరియు సమయం


Sumitomo danitol Pack shot and icon

మోతాదు : ప్రతీ ఎకరానికి 300-400 మి.లీ

మొదటి పిచికారీ : దశ/రోజులు : 40-45 రోజులు (మొగ్గ మరియు పువ్వు దశ)

రెండవ పిచికారీ : దశ/రోజులు : మొదటి పిచికారీ తరువాత 15 రోజుల తరువాత

మూడవ పిచికారీ : దశ/రోజులు : రెండవ పిచికారీ తరువాత 15 రోజుల తరువాత

డానిటాల్ విషయంలో రైతుల అభిప్రాయం


Contact Us

మీరు డానిటాల్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు డానిటాల్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

నెల్లూరు - 8142078816

గుంటూరు - 8801844567

నరసరావుపేట - 9160004338

మార్కాపురం - 9640232933

విజయవాడ - 8142275007

మండపేట - 9912917888

గుడివాడ - 9949198464

భీమవరం - 8498989182

అమలాపురం - 9949928931

విజయనగరం - 8985899846

నంద్యాల - 9441644140

అనంతపురం - 8374483236

కర్నూలు - 9493434092

కడప - 7286806404

చిత్తూరు - 9703041149

గుంతకల్ - 9100287379

మీకు డానిటాల్ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.