ఎట్నా అంటే ఏమిటి?

ఒకటే గురి - మూడు లక్ష్యాలు, గత కొన్ని సంవత్సరాలుగా అనేకసార్లు పంటలలో రసం పీల్చు పురుగులు మరియు కాయతొలుచు పురుగులు ఒకదాని తరువాత ఒకటి లేదా ఒకేసారి పంటలను ఆశించాయి. రసంపీల్చు పురుగులు ఆకుల క్రింది భాగాన మరియు పైభాగాన, కాయతొలుచు పురుగులు పూత మరియు కాయలను ఆశించి పంటలకు తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పరిస్థితి రైతులకు మరియు పంటకు చాలా ఇబ్బందికరమైనది.

ఇటువంటి పరిస్థితిలో సరైన పరిష్కారం మరియు పంట నష్టాన్ని నివారించే పురుగు మందు కావాలి. ఈ అవసరాన్ని గుర్తించి సుమిటోమో కంపెనివారు తీసుకొనివచ్చారు. ఒక శక్తివంతమైన మరియు వినూత్న ఉత్పాదన ఎట్నా. ఒకే గురితో మూడు లక్ష్యాలు అనగా తామరపురుగులు, నల్లి మరియు సన్నలార్వాల నివారణ.

ఎట్నా ప్రయోగించడం వలన కలిగే ప్రయోజనం


Sumitomo Etna Pack shot and icon

తామర పురుగులు, నల్లి మరియు సన్నలార్వాల సమర్ధవంతమైన నియంత్రణ.

కణాంతర చర్య వలన ఆకుల క్రింది భాగాన మరియు పై భాగాన ఆశించిన కీటకాల నియంత్రణ.

ఎట్నా పంట నష్టాన్ని వెంటనే అరికడుతుంది. ఎందుకంటే కీటకాలు పంటను తినకుండా నిరోధిస్తుంది.

పొదుపైన మరియు లాభదాయకమైన సమాధానం - నాణ్యమైన ఉత్పాదన, వేగవంతమైన చర్య, ఉత్తమ ఫలితాలు, ఖర్చు తక్కువ.

వేగవంతమైన తాకుడుచర్య మరియు దీర్ఘకాల నియంత్రణ.

కీటకాల గ్రుడ్లు మరియు వాటి నుండి వచ్చే పిల్లలార్వాల నియంత్రణ.

కీటకాల నిరోధకశక్తిని అడ్డుకునే యాజమాన్యం మరియు రెండు విధాల పనితనం.

ఎట్నాతో ప్రారంభం పంట యొక్క ఆరోగ్యం - లాభాలు మీ సొంతం.

ఎట్నా ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


ఉపయోగించవలసిన మోతాదు: ఎట్నా 400 మి.లీ. మోతాదు ఎకరాకు 150-200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పంట ప్రారంభదశలో ఉన్నప్పుడు ఎట్నా పిచికారి చేయడము ఉత్తమము లేదా కీటకాల సమూహము పంటపై దాడి చేయగానే ఎట్నా ను పిచికారి చేయాలి. నిర్ణయించిన మోతాదులో పిచికారి చేసినపుడు తామర పురుగులు మరియు నల్లి పై ఎట్నా సమర్ధవంతంగా పనిచేస్తుంది మరియు కాయతొలుచు పురుగుల మొదటి లార్వాదశలను అంతం చేస్తుంది. ఉత్తమ ఫలితాల కొరకు ఎట్నాకు ష్యూర్‌మోట్ 5 మి.లీ. చొప్పున 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

మీరు ఎట్నా ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా?

ఒకవేళ మీరు ఎట్నా ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు ఎట్నా సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.