ఎక్స్కాలియా మ్యాక్స్®
ఇండెప్లిన్™ ద్వారా ఆధారితం
భవిష్యత్తుకు ఆరంభం ఇక్కడనుండి...
ఎక్స్కాలియా మ్యాక్స్® - ఎందుకు?
- శక్తివంతమైన మరియు బలమైన పంట.
- ఆరోగ్యమైన పంట మరియు అధిక పచ్చదనం.
- ప్రభావవంతమైన తెగుల నియంత్రణ
విలక్షణమైన ఫీచర్లు
రెండు మిశ్రమాల క్రియాశీల కలయిక
రెండు మిశ్రమాలు ఒకదానికి ఒకటి క్రియశీలకంగా కలసిపోయి దీర్ఘకాల తెగులు నియంత్రణ ఇచ్చేలా చేస్తుంది.
రెండు విధాల చర్య
ఎక్స్ కాలియా మాక్స్ వీటిపై చర్య చూపిస్తుంది i. శిలీంధ్ర శ్వాస, ii. శిలీంధ్ర కణం పొర.
అంతరవాహ మరియు ట్రాన్స్ లామినార్ చర్య
ఎక్స్ కాలియా మాక్స్ ట్రాన్స్ లామినార్ విధానంలో కదులుతుంది, ఆకు ఎగువ మరియు దిగువ ఉపరితలాన్ని రక్షిస్తుంది. అంతరవహా చర్య ద్వారా ఆకులో అన్ని భాగాలలో ఉండిపోతుంది.
శీఘ్రంగా పీల్చుకోబడుతుంది
ఎక్స్ కాలియా మాక్స్ ను వినియోగించిన 2 గంటలు లోగా మొక్క వ్యవస్థలోకి వేగంగా చొచ్చుకుపోతుంది
ఎక్స్కాలియా మ్యాక్స్® యొక్క ప్రయోజనాలు
శక్తివంతమైన మరియు బలమైన పంట.
ఆరోగ్యమైన పంట మరియు అధిక పచ్చదనం.
ప్రభావవంతమైన తెగుల నియంత్రణ
మీరు ఎక్స్కాలియా మ్యాక్స్® ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?
ఒకవేళ మీరు ఎక్స్కాలియా మ్యాక్స్® ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
మీకు ఎక్స్కాలియా మ్యాక్స్® సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*
Safety Tips: 