హారూ అంటే ఏమిటి?

మీరు ఇప్పుడు కూడా పాత కాలానికి చెందిన శిలీంధ్రనాశినిని ఉపయోగిస్తున్నారా? పంటలో ఇప్పుడు కొత్త వ్యాధులు ఎక్కువ ప్రమాదకరమైనవి మరియు హానికరమైనవి. ఈ శిలీంధ్ర వ్యాధుల్ని పాత కాలానికి చెందిన శిలీంధ్రనాశిని ఆపు చేయలేదు. దీని వలన రైతన్నల డబ్బు కూడా వ్యర్థమవుతుంది మరియు పంట ఉత్పాదన కూడా పడిపోతుంది.

హారూ కొత్త తరానికి చెందిన వ్యాధులకు కావాలి నేటి ఔషధం, హారూ ఒక బహుళ ఉపయోగాల శిలీంధ్రనాశిని. ఇది రెండు అద్భుతమైన ఔషధాలు యొక్క మిశ్రమం. దీనిలో సల్ఫర్ మరియు టెబుకోనాజోల్ ఉన్నాయి. హారూ కొత్త తరానికి చెందిన శిలీంధ్రనాశిని, ఇది నేటి పరిస్థితికి అనుకూలమైన పటంలో కఠినమైన మరియు నష్టాన్ని కలిగించే శిలీంధ్రానికి నష్టం కలిగిస్తుంది.

పంట నలుపు-పసుపు రంగులోకి మారడం నుండి రక్షించండి - హారూ


Sumitomo Haru Pack shot and icon

హారూ వ్యాధి సోకడానికి ముందు మరియు వ్యాధి ఆశించిన తరువాత రెండు దశల్లో కూడా పని చేస్తుంది.

హారూ మొక్కలు యొక్క నిర్మాణంలో చొరబడుతుంది, స్పర్శ ద్వారా మరియు ఆవిరి ద్వారా శిలీంధ్రం పై ప్రతీ దశలో దాడి చేస్తుంది.

హారూ పంటలో సల్ఫర్ యొక్క సరఫరాని కూడా కావలసినంతగా సరఫరా చేస్తుంది.

హారు వలన మొక్కల్లో హరితదనం ఏర్పడుతుంది మరియు పెరుగుతుంది కూడా.

హారూ నీటిలో వెంటనే మరియు పూర్తిగా కరుగుతుంది.

హారూ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


హారూ ని ఉపయోగించవలసిన మోతాదు - చల్లడం : 500 గ్రా/ఎకరానికి , పిచికారీలో : 350 గ్రా/ఎకరానికి

హారూ ని ఉపయోగించాల్సిన సమయం - వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే హారూని ఉపయోగించాలి.

హారూ ని ఉపయోగించడానికి ముందు జాగ్రత్తలు - ఉత్తమమైన ఫలితాలు కోసం హారూ ని చెప్పిన మోతాదులో పూర్తిగా ఉపయోగించాలి.

మీరు హారూ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు హారూ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

హరియాణా - 9996026168

ఉత్తర్ ప్రదేశ్ - 9041912200

పంజాబ్ - 7015538543

బీహార్ - 8295449292

ఛత్తీస్ ఘర్ - 7999544266

పశ్చిమ బెంగాల్ - 9051277999

ఒడిశ్సా - 9437965216

కర్ణాటక - 9620450266

ఆంధ్రప్రదేశ్ - 9949104441

తెలంగాణా - 9949994797

మీకు హారూ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.
సంప్రదించండి.