ఇకు అంటే ఏమిటి?

ఇకు ఒక వినూత్నమైన జీవ సంబంద గుళికల రూపంలోని అనుబంద పోషకము. ఇకు మొక్క యొక్క జీవక్రియలను ప్రేరేపించే జీవఉత్పేరకాలను తగిన నిష్పత్తిలో అందిస్తుంది. ఇకు బాగా సంతులనం చేయబడిన గుళికల రూపంలోని సూత్రీకరణ. దీనిలో విటమిన్లు, కార్బొహైడ్రేట్లు మరియు మొక్క యొక్క ఇతర పెరుగుదల కారకాలు ఉంటాయి.

ఇకు మొక్క యొక్క జీవక్రియను మెరుగుపరచి, ఆరోగ్యవంతమైన పెరుగుదల, అధికపూత మరియు కాయలు తద్వారా నాణ్యమైన అధిక దిగుబడిలో తోడ్పడుతుంది.

ఇకు ఉపయోగించడం వలన లాభాలు?


Sumitomo IKU Pack shot and icon

ఆరోగ్యవంతమైన మరియు బలమైన పంట

మొక్కకి అధిక నీటి వినియోగ సామర్ధ్యం

అద్భుతమైన వేరువ్యవస్థ

మెరుగైన పూత మరియు కాయలు

నాణ్యమైన అధిక దిగుబడి

మోతాదు మరియు వాడవలసిన సమయం?


ఇకు కూరగాయలు, గోధుమ, వరి, ప్రత్తి, అపరాలు, చెఱకు మరియు పండ్ల తోటలలో వాడటానికి సిఫారసు చేయబడినది.

పంటలు - ఇకు ఎకరానికి 4 కేజీల చొప్పున రెండుసార్లు వాడాలి.

మొదటిసారి పంట పెరుగుదల దశలో, రెండవసారి పూత సమయంలో వాడాలి. ఇకుని అన్ని రకాల సంప్రదాయ రసాయనిక ఎరువులతో కలిపి వాడవచ్చును.

పండ్ల తోటలు - చెట్టుకి 100-150 గ్రాములు (చెట్టుకి 10 సంవత్సరాల వయస్సు వరకు)

మీరు ఇకు ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు ఇకు ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ - 9111009302

ఉత్తర ప్రదేశ్ - 8979392871

గుజరాత్ - 9426046314

పంజాబ్, హర్యానా, J&K, హిమాచల్ ప్రదేశ్ - 8427690459

తమిళనాడు, కేరళ - 8940772393

పశ్చిమ బెంగాల్, అస్సాం - 9088914521

కర్ణాటక - 8940772393

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 9393936177

మహారాష్ట్ర - 9112227907

ఒడిషా - 9088914521

మీకు ఇకు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.
సంప్రదించండి.