జికా అనగా ఏంటి?

జికా అత్యంత శక్తివంతమైన వృద్ధి నియంత్రణదారు.

జికా ప్రభావం వల్ల పూలు మరియు మొగ్గల తయారీ ప్రక్రియ చురుకుగా ఉంటుంది మరియు పండ్లు త్వరగా ఏర్పడతాయి. పండ్లు మరియు వాటి పెరుగుదలలో ఇది సహాయపడుతుంది.

జికా వల్ల కలిగే ప్రయోజనాలు


Sumitomo jika Pack shot and icon

పూలు సమయానికి ముందే ఏర్పడతాయి .

సామాన్య పూల సమస్య తగ్గుతుంది.

పండ్ల వయస్సు తక్కువ అయినప్పటికీ ఏర్పడతాయి.

ఎక్కువ పూలు మరియు ఎక్కువ పండ్లు.

జికా ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


జికాని ఎలా ఉపయోగించాలి - జికాని ఉపయోగించటానికి మధ్యాహ్న సమయంలో మామిడి చెట్టు నీడ ప్రకారంగా ఒక వలయం ఏర్పాటు చేయాలి. ఈ వలయం వెడల్పు 5-6 అంగుళాలు, 5-6 అంగుళాలు లోతు కూడా ఉండాలి. దీనిలో 10-15 లీటర్ల నీటితో పాటు జికాని మిశ్రమం చేసి ద్రావణం తయారు చేయాలి మరియు ఈ వలయంలో పిచకారీ చేయాలి.

కాని ఎప్పుడు ఉపయోగించాలి? - జూన్-ఆగస్ట్.

జికా మోతాదు - 5 మిలీ జికా/మీటర్ డయామీటర్ (12 గంటల నీడ), 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న ఆరోగ్యవంతమైన చెట్టుని ఎంచుకోవాలి.

మీరు జికా ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు జికా ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు జికా సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.