
కలుపు మొక్కలు సాధారణంగా పంటతో పోటీపడతాయి మరియు తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాయి. కలుపు మొక్కలు సూర్య రష్మి, పోషకాలు, స్థలం, తేమ కోసం వరి పిలకలతో పోటీపడతాయి మరియు ఎదుగుదల, దిగుబడి మరియు నాణ్యత పై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
నాట్లు వేసిన తరువాత మొదటి 40 రోజుల (DAT)సమయం వరి- కలుపు మొక్కలు పోటీ.. పడటానికి అత్యంత కీలకమైన సమయం. కలుపు మొక్కలను అదుపు చేయకుండా వదిలివేసినట్లయితేదిగుబడి నష్టాన్ని కలిగిస్తాయి.
సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్. పరిచయం చేస్తోంది
లెంటిగొ™
పంట పై కేవలం వరికి మాత్రమే ఉంటుంది అధికారం
లెంటిగొ™ ఇది ఆధునిక తరానికి చెందిన ప్రీ-ఎమర్జెన్స్ కలుపునాశిని. ప్రభావవంతంగా మరియు వివిధ రకాల కలుపు నియంత్రణ కోసం ఇది ద్వంద్వ చర్యా విధానం (MoA) కలిగి ఉంది.
లెంటిగొ™ తో, మీ వరి పంటకు కలుపురహితమైన ప్రారంభం ఇవ్వండి మరియు ఆరోగ్యవంతమైన, అత్యధిక దిగుబడిని పొందండి.
లెంటిగొ™ ఎందుకు ?
- సుమిటోమో కెమికల్ కంపెనీ, జపాన్ నుండి వినూత్నమైన పరిశోధనా ఉత్పత్తి.
- వరి పంటలో ఆశించు వివిధ కలుపు మొక్కలను నియంత్రిస్తుంది.
- వినియోగించడం సులభం.
- పర్యావరణహితమైనది- భద్రత మరియు సుస్థిరతను నిర్థారిస్తుంది.
- ప్రీ-ఎమర్జెంట్ శ్రేణిలో ఆధునిక తరానికి చెందిన వరి కలుపునాశిని.
- అన్ని రకాల కలుపు మొక్కలను నియంత్రిస్తుంది.
- ఒకసారి ఉపయోగిస్తే ఎక్కువ కాలం వరకు ప్రభావం ఉంటుంది.
- పంట మరియు పర్యావరణం కోసం సురక్షితమైనది.

లక్షణాలు మరియు ప్రయోజనాలు

వివిధ రకాల కలుపు నియంత్రణ
వరి పంటలో ఆశించే వెడల్పాటి ఆకుజాతి, తుంగ జాతి మరియు గడ్డి జాతి కలుపులను పూర్తిగా నియంత్రిస్తుంది.

ఎక్కువ కాలం నియంత్రిస్తుంది
లెంటిగొను ఒక్కసారి వినియోగించినప్పుడు కలుపు మొక్కలు నుండి ఎక్కువ కాలం నియంత్రణ లభిస్తుంది.

వినియోగించడం సులభం
ఇది GR సూత్రీకరణలో ఉంది మరియు ఇసుక లేదా ఎరువులతో కలిపి చల్లవచ్చు.

ద్వంద్వ చర్యా విధానం
ఉన్నతమైన కలుపు నివారణ మరియు కలుపు నుండి దీర్ఘకాల రక్షణ.

పంటకు అత్యధిక భద్రత
ఆరోగ్యవంతమైన పంట, ప్రధానమైన వరి రకాల పైన ఎలాంటి ప్రభావం చూపించదు.

పర్యావరణానికి అనుకూలమైనది
ఇతర ఉత్పత్తులతో పోల్చుకున్నప్పుడు పర్యావరణానికి చాలా సురక్షితమైనది.
లెంటిగొ వాడుకున్న వరి పంటలో ఫలితాలు

నాటు వేసుకున్న 10 రోజులు

నాటు వేసుకున్న 15 రోజులు

నాటు వేసుకున్న 20 రోజులు

ఎలాంటి కలుపు మొలకెత్తలేదు
లెంటిగొ™ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?
వినియోగించవలసిన సమయం: నాటు వేసిన 3 రోజులోగా.
మోతాదు: 3 కేజీలు ఎకరానికి.
పద్ధతి: ఇసుకతో 3 కేజీల లెంటిగొ మిశ్రమం చేసుకుని చల్లుకోవాలి, 1-2 అంగుళాల నీటిని ఉంచాలి మరియు ఉపయోగించిన తరువాత నీటిని ఇదే విధంగా 3 నుండి 4 రోజులు నిలిపి ఉంచాలి.

వినియోగించవలసిన సమయం:
నాటు వేసిన 3 రోజులోగా.
మోతాదు:
3 కేజీలు ఎకరానికి.
పద్ధతి:
ఇసుకతో 3 కేజీల లెంటిగొ మిశ్రమం చేసుకుని చల్లుకోవాలి,
1-2 అంగుళాల నీటిని ఉంచాలి మరియు ఉపయోగించిన
తరువాత నీటిని ఇదే విధంగా 3 నుండి 4
రోజులు నిలిపి ఉంచాలి.
లెంటిగొ™ - కలుపునాశిని
మీరు లెంటిగొ™ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?
ఒకవేళ మీరు లెంటిగొ™ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
మీకు లెంటిగొ™ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*
భద్రతా సలహాలు: