మెషీ, తన ద్వంద చర్యా విధానంతో, కీటక నాడీ వ్యవస్థను నాశనం చేస్తుంది. కీటక నరాల కణజాలంలో సోడియం యొక్క మార్గాల పనితీరును దెబ్బతీస్తుంది, ఫలితంగా కీటకం పక్షవాతానికి గురై, చనిపోతుంది.
మేషి గులాబీరంగు పురుగు, తామర పురుగు, పెను బంక వంటి వివిధ కీటకాలపై ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. మెషి ఒవిసైడల్ చర్యను చూపిస్తుంది, అనగా ముఖ్యంగా గులాబీ రంగు పురుగు గ్రుడ్లను సైతం పూర్తిగా నాశనం చేస్తుంది. తద్వారా దీర్ఘ కాల రక్షణను ఇస్తుంది.
మెషీ సత్వర చర్య చూపించే కీటకనాశిని. అనగా, పిచికారీ చేసిన వెంటనే, పురుగు యొక్క జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తద్వారా, పంట నష్టం కలగకుండా చేస్తుంది.
ప్రత్తిలో మోతాదు: 600 మి.లీ. ప్రతి ఎకరాకు
ఆశించిన ఫలితాల కోసం మెషీని సమాంతరంగా పంటపై పిచికారీ చేయాలి.
పిచికారీ కోసం ఎల్లప్పుడు ఫుల్ కోస్ నోజిల్ వాడాలి.
కేవలం సిఫారసు చేసిన మోతాదు మాత్రమే వాడాలి.
పిచికారీ చేసే సమయంలో సిఫారసు చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి.
1వ పిచికారీ మెషీ
గూడ ఏర్పడిన సమయంలో
2వ పిచికారీ డ్యానిటాల్
పూత ప్రారంభమైన సమయంలో
3వ పిచికారీ మెషీ
కాయ ఏర్పడిన సమయంలో
ఒకవేళ మీరు మెషీ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
భద్రతా సలహాలు: