నేచర్ డీప్ అంటే ఏమిటి?

చూడండి! అడవిలో ఏ రకమైన సంరక్షణ లేకుండానే ఎటువంటి ఎరువు వాడకుండానే మొక్కలు ఎలా పెరుగుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇంత పెద్ద బలమైన వృక్షాలు ఎలా తయారవుతాయి?

దీనికి భూమిలో ఉండే సూక్ష్మజీవులు మరియు సూక్ష్మ ఫంగస్ కారణం. దీనిలో మైకోరైజల్ ఫంగస్ ఉంది. మైకోరైజల్ భూమలో లభించే అన్ని గుణాల్ని మొక్కలకి ఇస్తుంది. ఎండిపోయే సమయంలో కూడా ఒక పరిమితి వరకు నీరు కూడా లభించేలా చేస్తుంది. మైకోరైజల్ నేలలో ఉండే పోషకతత్వాల్ని గ్రహించేలా చేస్తుంది మరియు వేళ్ల వరకు చేరుస్తుంది.

 

నేచర్ డీప్ ప్రకృతి యొక్క అద్భుతాల్లో ఒకటి. దాన్ని మేము ఇప్పుడు మీకు ఒక ప్యాకెట్లో ఇస్తున్నాం . రండి, రసాయన పంటలు లేని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచే అదే ప్రకృతిలోకి మీ భూమిని మరియు మీ మొక్కల్ని తీసుకువెళ్లండి .

మైకో రైజల్ కి మొక్కల నుంచి కార్బన్ లభిస్తుంది. దీనికి ప్రతిఫలంగా అది మొక్కలకి ఎక్కువ మోతాదులో నత్రజని, ఫాస్పరస్ మరియు ఎక్కువ నీటి లభ్యతని ఇస్తుంది.

నేచర్ డీప్ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


అరటి -

మొదటి డ్రెంచింగ్ : నాటిన 15 రోజుల్లో నేచర్ డీప్ 200 గ్రా ఎకరానికి

రెండవ డ్రెంచింగ్ : నాటిన 180 రోజుల్లో నేచర్ డీప్ 200 గ్రా/ఎకరానికి

కూరలు -

మొదటి డ్రెంచింగ్ : నాటిన 8 నుండి 10 రోజుల్లో నేచర్ డీప్ 100 గ్రా ఎకరానికి

రెండవ డ్రెంచింగ్ : నాటిన 40 నుండి 45 రోజుల్లో నేచర్ డీప్ 100 గ్రా/ ఎకరానికి

మిరప -

మొదటి డ్రెంచింగ్ : నాటిన 20 నుండి 25 రోజుల్లో నేచర్ డీప్ 100 గ్రా/ఎకరానికి

Sumitomo naturedeep Pack shot and icon

మీరు నేచర్ డీప్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు నేచర్ డీప్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు నేచర్ డీప్ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.