సుమిటొమో కెమికల్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో ఒక ప్రముఖ పంట రక్షణనిచ్చే రసాయనాల కంపెనీ. తమ వినూత్నమైన ఉత్పత్తుల కోసం ప్రసిద్ధి చెందింది. ఎస్ సీఐఎల్ తమ కొత్త ఉత్పత్తి “ఓర్మీ”, ఒక విలక్షణమైన పేటెంటెట్ శిలీంధ్రనాశినిని భారతదేశపు రైతుల కోసం అందచేస్తోంది.
ఓర్మీ అంటే ఏమిటి?
“ఓర్మీ” మెరుగైన వ్యాధి నియంత్రణ కోసం సాటిలేని చర్యా విధానంతో పని చేసే రెండు శిలీంధ్రనాశినిల ఒక విలక్షణమైన కలయిక.
1). మొక్క రక్షణ వ్యవస్థను మెరుగుపరిచే యాంటీ-బయోటిక్ గా ఓర్మీ పని చేస్తుంది మరియు మొక్క యొక్క రక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి అంతర్గతంగా మొక్క బలంగా తయారయ్యేలా సహాయపడుతుంది మరియు వ్యాధుల దాడిని ఎదుర్కొనేలా చేస్తుంది. ఓర్మీ తన స్పర్శ చర్య ద్వారా శిలీంద్ర తంతువులపై పని చేస్తుంది తద్వారా మొక్క వ్యవస్థలోకి శిలీంధ్రం ప్రవేశించి, వ్యాపించడాన్ని నియంత్రిస్తుంది.
2). ఓర్మీ శిలీంధ్రం యొక్క కణజాల త్వచంలో స్టిరాల్ బయో సింథసిస్ మార్గంపై పని చేస్తుంది మరియు శిలీంధ్రం అభివృద్ధిని నిరోధిస్తుంది.
ఫీచర్స్ | ప్రయోజనాలు | ప్రయోజనాలు |
---|---|---|
విలక్షణమైన కలయిక పని చేసే విధానం | శిలీంధ్రంపై బహుళ-స్థలాల్లో చర్యా విధానం | మొక్క రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. |
చర్యా విధానం | ద్వంద్వ చర్య, స్పర్శ చర్య మరియు అంతర్వాహిక చర్య | రక్షణాత్మకమైనది మరియు ప్రభావవంతంగా వ్యాధిని నియంత్రిస్తుంది |
వ్యాధి నియంత్రణ | మెరుగైన సామర్థ్యం మరియు నిరోధఖ నిర్వహణ | అమోఘమైన ఫైటోటోనిక్ ప్రభావం |
సూత్రీకరణ (సస్పెన్షన్ కాన్సన్టేట్ ) | ఉత్తమంగా కరుగుతుంది | మొక్కలు మరియు పర్యావరణానికి అనుకూలమైనది |
ఓర్మీ యొక్క ప్రయోజనాలు
మొక్క రక్షణ వ్యవస్థను నిర్మిస్తుంది: ఓర్మీ మొక్కల రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు పాముపొడ తెగులుతో పోరాడటానికి వరి మొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రక్షణాత్మకమైన మరియు ప్రభావవంతమైన వ్యాధి నియంత్రణ: ఓర్మీ నివారణాత్మకంగా మరియు త్వరగా చికిత్సను అందించే వినియోగంగా పని చేస్తుంది తద్వారా రక్షణ మరియు ప్రభావవంతమైన వ్యాధి నియంత్రణను అందిస్తుంది.
అమోఘమైన ఫైటోటోనిక్ ప్రభావం: ఓర్మీని వినియోగించినప్పుడు మొక్క యొక్క జీవక్రియ మెరుగుపడుతుంది మరియు మొక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది తద్వారా మొక్కలు ఆకుపచ్చగా తయారవుతాయి.
వినియోగించవలసిన మోతాదు : 400 మి.లీ/ఎకరాకు
పంట | వ్యాధి | ప్రతి ఎకరాకు మోతాదు | ప్రతి ఎకరాకు నీటి పరిమాణం |
---|---|---|---|
వరి | పాముపొడ తెగులు (రైజోక్టోనియా సోలాని) | 400 మి.లీ | 200 లీటరు |
వరిలో పాముపొడ తెగులు సూచిక మరియు ఓర్మీ పిచికారీ విధానం 1 & 2 మాత్రమే
ఓర్మీ వాడకం యొక్క సరైన దశ: వరిలో ఓర్మీ ని ఒకసారి మాత్రమే పిచికారీ చేయాలి.
మొదటి దశ: నివారణ చర్యగా లేదా
రెండవ దశ : వ్యాధి ప్రారంభమైన తొలిదశలో
గమనిక: నివారణగా లేదా వ్యాధి ప్రారంభమైన తొలి దశలో మాత్రమే ఓర్మీని వినియోగించాలి.
వరి పంట దశ మరియు ఓర్మీని వినియోగించే సమయం
గమనిక: స్వల్పకాలిక రకాలలో మొదటి సారి నాట్లు వేసిన 30-35 రోజుల మధ్యలో పిచికారీ చేయాలి.
ఒకవేళ మీరు ఓర్మీ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
భద్రతా సలహాలు: