పోరన్ అంటే ఏమిటి?
పోర్షన్ అనేది ఒక కొత్త రసాయనం. నల్లి పురుగులు వచ్చి దశను నియంత్రించడానికి శాస్త్రీయమైన పరిశోధన ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్షన్ యొక్క ఈ లక్షణం, రైతులు తమ పంటలకు భారీగా నష్టాలను కలిగించే తల్లి నల్లి పురుగులు మరియు వాటి గ్రుడ్లను లార్వా లేదా నింప్స్ ను కూడా నియంత్రించడానికి సహాపడతుంది. అందువలన పోర్షన్ నల్లిపురుగులపై దీర్ఘకాల నియంత్రణ ఇస్తుంది.
పోర్షన్ నల్లి పురుగులపై ఎలా పని చేస్తుంది ?
పోర్షన్ అనేది ఐజీఆర్ (ఇన్ సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్) మరియు జీఏబీఏ (గామా-అమినోబ్యుటైరిక్ యాసిడ్ ) ప్రేరేపక చర్యా విధానం గల నల్లినాశిని. సాధారణ మాటల్లో చెప్పాలంటే, పోర్టన్ ఐజీఆర్ గా గ్రుడ్లు పొదగబడకుండా నిరోధిస్తుంది మరియు ఆకులు, చిగుళ్లు మరియు పూత నుండి స్రావాలు పీల్చి పంటలకు భారీ నష్టం కలిగించు నింఫ్స్ వాటి తదుపరి జీవిత కాలానికి అభివృద్ధి చెందకుండా ఆపుచేస్తుంది.
జీఏబీఏ ప్రేరేపకంగా (గామా-అమీనోబ్యుటైరిక్ యాసిడ్) ప్రేరేపకంగా, అడల్ట్ నల్లి పురుగుల నాడీ వ్యవస్థను నాశనం చేస్తుంది, ఫలితంగా వాటి ఫీడింగ్ కార్యకలాపం ఆగిపోతుంది, వాటికి పక్షవాతం కలిగిస్తుంది, చివరికి అవి చచ్చిపోతాయి. ఈ రకంగా పోర్షన్ నల్లి పురుగుల గ్రుడ్లు, లార్వా, నింఫ్స్ మరియు అడల్ట్ పురుగుల అన్ని దశలతో పోరాడుతుంది.
నల్లి పురుగులు అనేవి ముఖ్యమైన కీటకాలు కాని పురుగులు భారతదేశపు రైతులకు పెద్ద సమస్యను కలిగిస్తున్నాయి. నింఫ్స్ మరియు అడల్ట్స్ రెండూ భారతదేశంలో విస్తృత శ్రేణి పంటలను అనగా మిర్చి, టమోటా, వంకాయ, ప్రత్తి, వరి, తేయాకు, నిమ్మ, యాపిల్, పూల మొక్కలకు హాని కలిగిస్తున్నాయి.
నల్లులు చిన్న ఆకారంలో ఉండే రసం పీల్చు కీటకాలు నిర్లక్ష్యం చేస్తే పంటలకు ఎంతగానో ప్రమాదం కలిగిస్తాయి మరియు పంటలకు భారీగా హాని మరియు రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.
ఈ కీటకాలను నియంత్రించడానికి రైతులు ఎన్నో నల్లినాశినుల రకాలను వినియోగిస్తున్నారు కానీ అతి తక్కువ సమయంలోనే వీటి సంఖ్య గణనీయంగా పెరిగి వాటిని నియంత్రించడం ఒక సమస్యగా మారింది.
ఫీడింగ్ ద్వారా అడల్ట్స్ మరియు నింఫ్స్ గణనీయమైన హాని కలిగిస్తుండటంతో, రెండు దశలను నియంత్రించడం ఎంతో ప్రధానం. కాబట్టి సుమిటొమో కెమికల్ ఇండియా లిమిటెడ్ రెండిటినీ ఒకే పరిష్కారంతో నియంత్రించే పోర్షన్ ను ప్రవేశపెట్టింది.
నల్లి అన్ని దశలను నియంత్రిస్తుంది.
వేగంగా హతమరుస్తుంది.
ట్రానామైనార్ మరియు అంతర్వాహక చర్య కలిగినది.
దీర్ఘ కాల నియంత్రణ ఇస్తుంది.
ఇతర రసాయనాలకు నిరోధకత పెరిగిన నల్లి పురుగులను నిర్మూలిస్తుంది.
అధిక నియంత్రణ వల్ల ఖర్చు తగ్గిస్తుంది.
30 నిమిషాల తర్వాత వర్షం పడిన పనితనంలో ఎలాంటి మార్పు ఉండదు.
పోరన్: నల్లి పురుగుల అన్ని దశలపై ప్రభావం చూపిస్తుంది
వినియోగించవలసిన సమయం: నల్లి పురుగులు దాడి చేసిన ప్రారంభ దశలో పోర్షన్ వాడాలి (3-5 నల్లి పురుగులు/ఆకుపై)
మోతాదు: 180 మి.లీ/ఎకరాకు
పిచికారీ/ఎకరాకు వాడవలసిన నీళ్లు: 200 లీటర్లు
పోరన్ను ఉపయోగించే సమయంలో ముందు జాగ్రత్తలు:
పోర్షన్ ను వినియోగించే సమయంలో కావలసినంత నీరు ఉపయోగించాలి.
పంటపై పిచికారీ సమాంతరంగా పడేలా చూసుకోవాలి.
నల్లి పురుగుల దాడి చేసిన ప్రారంభ దశలో పోర్షన్ ను వాడాలి (3-5 నల్లి పురుగులు/ఆకు).
ఒకవేళ మీరు పోర్షన్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
భద్రతా సలహాలు: