పైక్లోమ్ అనగా ఏమిటి ?

పైక్లోమ్ ఒక కొత్త రకం కీటకనాశిని. ఇది ప్రత్తి పంట పై పని చేస్తుంది. తెల్ల దోమ, పేను బంక, పచ్చదోమల్ని నియంత్రిస్తుంది. తెల్ల దోమ, పేను బంక, పచ్చదోమలు కోసం వివిధ రకాల ఔషధాలు మిశ్రమం చేయవలసిన అవసరం లేదు, పైక్లోమ్ లో అన్నీ ఉన్నాయి.

ప్రత్తిని ఆశించే రసం పీల్చే పురుగులు అన్ని దశలు పై పని చేస్తుంది (గ్రుడ్లు, లార్వా, రెక్కల పురుగులు)

పైక్లోమ్ని ప్రయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు


Sumitomo pyclome Pack shot and icon

తెల్ల దోమ, పేను బంక, పచ్చదోమలు కోసం వివిధ రకాల ఔషధాలు మిశ్రమం చేయవలసిన అవసరం లేదు, పైక్లోమ్ లో అన్నీ ఉన్నాయి.

పైక్లోమ్ ఎస్ఈ సూత్రీకరణ నుండి తయారైంది, ఇదే పైక్లోమ్ ని విలక్షణం చేసింది.

పైక్లోమ్ కీటకం యొక్క అన్ని దశలలో ప్రభావవంతంగా నియంత్రిస్తుంది.

పైక్లోమ్ పంటని ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఉంచుతుంది, ఇది దిగుబడి పెరగడానికి సహాయపడుతుంది.

పైక్లోమ్ కి ట్రాన్స్లామినర్ చర్య గలదు. ఇది ఆకులు అంతటా ప్రభావం చూపిస్తుంది మరియు మొక్క వ్యవస్థలోకి వెళ్లి రసం పీల్చే పురుగుని నియంత్రిస్తుంది.

ప్రత్తిని ఆశించే రసం పీల్చే పురుగులు అన్ని దశలు పై పని చేస్తుంది (గ్రుడ్లు, లార్వా, రెక్కల పురుగులు)

పైక్లోమ్తె ల్ల దోమ, పేను బంక, పచ్చదోమల్ని నియంత్రిస్తుంది.


Sumitomo pyclome

Sumitomo pyclome

Sumitomo pyclome

పైక్లోమ్ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


మోతాదు - ప్రత్తిలో : ప్రతి ఎకరానికి 500-600 మి.లీ.

ఉపయోగించే దశ - ప్రత్తిలో తెల్ల దోమ, పచ్చదోవు, పేను బంక కనిపించినప్పుడు ఉపయోగించండి.

ఏ విధంగా ప్రయోగించాలి - ఉదయం, సాయంత్రాలు ( చల్లగా ఉన్న సమయంలో) ఒక ఎకరానికి కనీసం 200 లీటర్ల నీటిలో మందు కలిపి పిచికారీ చేయాలి.

మీరు పైక్లోమ్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు పైక్లోమ్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

హరియాణా - 9729058141

ఉత్తర్ ప్రదేశ్ - 9041912200

పంజాబ్ - 7015538543

బీహార్ - 8295449292

ఛత్తీస్ ఘర్ - 7999544266

పశ్చిమ బెంగాల్ - 9051277999

ఒడిశ్సా - 9437965216

కర్ణాటక - 9620450266

ఆంధ్రప్రదేశ్ - 9949104441

తెలంగాణా - 9949994797

మీకు పైక్లోమ్ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.
సంప్రదించండి.