సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో కొత్త సాంకేతికత మరియు ఉత్పత్తుల్ని తయారు చేయడానికి ప్రసిద్ది చెందింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న తమ పరిశోధనా కేంద్రాలలో పని చేస్తున్న ప్రపంచంలోని ఉత్తమమైన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు శ్రమపడిన తరువాత, భారతదేశపు రైతులు కోసం ఉపయోగకరమైన ఉత్పత్తిని తయారు చేసారు.
సుమి బ్లూ డైమండ్TM కూడా అలాంటి శ్రమ యొక్క ఫలితం. సుమి బ్లూ డైమండ్ TM ని యూఎస్ కి చెందిన సుమిటోమో కెమికల్ యొక్క అనుబంధ సంస్థ వేలెంట్ బయోసైన్స్ తయారు చేసింది. ఈ సంస్థ సేంద్రీయ ఉత్పత్తులు తయారీదారుల్లో అతి పెద్ద కంపెనీగా పరిగణన చేయబడింది.
సుమి బ్లూ డైమండ్ TM లో ఉన్న హార్మోన్స్ వరి పంట దిగుబడి మరియు నాణ్యతని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి. వరి పంట రైతులు బ్లూ డైమండ్ ని తమ మొదటి ఎంపికగా ఎన్నుకున్నరు మరియు దాని వాడకంతో ఎంతో సంతృప్తి చెందారు.
పేటెంట్ గల టెక్నాలజీ.
కేంద్రీయ కీటకనాశిని బోర్డ్ ద్వారా ధృవీకరించబడింది.
మూల పదార్థం అమెరికా నుండి దిగుమతి చేయబడింది.
నూతన తయారి విధానం.
ఉపయోగించడం సులభం.
నేల మరియు పర్యావరణానికి సురక్షితమైనది.
వరి పంటను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది - వరి పంట ప్రారంభ దశలో మొక్కలకు పోషకాలు అందడం అత్యంత ముఖ్యమైనది, సంపూర్ణ మైన అభివృద్ధి వరి మొక్కలకు కిరణ జన్య సంయోగ క్రియని పెంచడంలో సహాయపడుతుంది.
సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం వలన వరి పంట లో పచ్చదనం పెరుగుతుంది మరియు వరి పంట ఏపుగా బలంగా మరియు ధూడంగా పెరగడానికి దొహద పడుతుంది.
పిలకల సంఖ్యని పెంచుతుంది/ఎక్కువ కొమ్మలు - సుమి బ్లూ డైమండ్ TM వలన వరి మొక్కలలో పిలకల సంఖ్య పెరుగుతుంది. పిలకలు యొక్క అత్యధిక ఉత్పత్తి సాధారణంగా నాట్లు వేసిన ముప్పై నుండి నలభై రోజులు లోగా జరుగుతుంది వరిలో ఆరంభపు పిలకలు ప్రత్యామ్నాయ నమూనాలో ప్రధానమైన కటింగ్ నుండి తలెత్తుతుంది. ప్రాథమిక పిలకలు రెండవ రకం పిలకలకు జన్మనిస్తాయి. రెండవ రకం పిలకలు మూడవ రకం పిలకల్ని రూపొందిస్తాయి.
ప్రత్యేకమైన పిలకలు అనేవి ఒక స్వతంత్రమైన మొక్క మరియు సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం ద్వారా పిలకల సంఖ్యలో అభివృద్ధి కలుగుతుంది, దీని ద్వారా కంకుల సంఖ్య పెరుగుతుంది.
వరి నాణ్యత మరియు కంకుల సంఖ్యని పెంచుతుంది - సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం ఆరంభించిన నాటి నుండి వరి మొక్కలు లోపల సక్రియ కలుగుతుంది, దీని వలన మొక్కలకు తగిన అభివృద్ధి కలుగుతుంది మరియు పిలకల సంఖ్యలో వృద్ధి కలుగుతుంది.
సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం వలన వరి పంట లొ కేశాలు ఒకే సమయంలో బయటకు వస్తాయి, మరియు కంకుల సంఖ్య కూడా పెరుగుతుంది.
సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించవలసిన మోతాదు - వరి పంటలో 5 కిలోల సుమి బ్లూ డైమండ్ TM ని ప్రతి ఎకరానికి ఉపయోగించాలి.
సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాల్సిన సమయం - వరి నాట్లు వేసిన 10 నుండి 25 రోజుల లోగా వరిలో సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాలి.
డీఎస్ఆర్ వరిలో సుమి బ్లూ డైమండ్ TM ని విత్తిన 20-30 రోజులు లోగా ఉపయోగించాలి.
సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాల్సిన విధానం - సుమి బ్లూ డైమండ్ TM ని సిఫారసు చేసిన మోతాదులో ఎరువుతో పాటు మరియు దానిని మాత్రమే చల్లే ప్రక్రియ ద్వారా ఉపయోగించవచ్చు.
సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడానికి ముందు జాగ్రత్తలు - ఉత్తమమైన ఫలితాలు కోసం సుమి బ్లూ డైమండ్ TM ని చెప్పిన మోతాదులో పూర్తిగా ఉపయోగించాలి.
సుమి బ్లూ డైమండ్ TM ని కేవలం చల్లడానికి మాత్రమే ఉపయోగించండి.
ఒకవేళ మీరు సుమి బ్లూ డైమండ్ TM ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
భద్రతా సలహాలు:
***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.