మ్యాక్స్ అంటే ఏమిటి?

విత్తనాలు నాటే సమయంలో ఉపయోగించవల్సిన జపాన్ కి చెందిన కలుపు మొక్కలనాశిని మ్యాక్స్ ! మ్యాక్స్ ఫుల్ కియా, దివాలీయా, గాజర్ గడ్డి, సఫేద్ ముర్గ్, సాంవా వంటి గడ్డి మొక్కల్ని ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. మ్యాక్స్ 25 రకాల కలుపు మొక్కల్ని నియంత్రిస్తుంది. మ్యాక్స్ అత్యంత దీర్ఘకాలం పని చేస్తుంది.

విత్తనాలు చల్లిన సమయంలో ఉపయోగించవల్సిన కలుపునాశిని మ్యాక్స్ !


Sumitomo max Pack shot and icon

మ్యాక్స్ ప్రత్యేకతలు

మ్యాక్స్ ఫుల్ కియా, దివాలీయా, గాజర్ గడ్డి, సఫేద్ ముర్గ్, సాంవా వంటి గడ్డి మొక్కల్ని ప్రభావవంతంగా నియంత్రిస్తుంది.

మ్యాక్స్ 25 రకాల కలుపు మొక్కల్ని నియంత్రిస్తుంది.

మ్యాక్స్ అత్యంత దీర్ఘకాలం పని చేస్తుంది.

సోయాబీన్ పంటలో మ్యాక్స్ ఫలితాలు


Sumitomo max

Sumitomo max

Sumitomo max

సోయాబీన్ పంట కు మ్యాక్స్ మోతాదు


మ్యాక్స్ మోతాదు - ప్రతీ ఎకరానికి 100మి.లీ. ప్రతీ పంపికి 10మి.లీ. 150-200 లీటర్ల నీటిని తప్పనిసరిగా ఉపయోగించండి.

సమయం - విత్తనాలు వేసిన 48 గంటల లోగా.

గమనిక

  • గుండ్రని నాజల్ ని ఉపయోగించవద్దు.
  • నీరు పూర్తిగా శుభ్రంగా ఉండాలి, మురికి నీరు ఉపయోగించవద్దు.
  • గులకరాళ్లు మరియు ఇసుక మట్టిలో దీనిని ప్రయోగించవద్దు.
  • మ్యాక్స్ స్త్రీని చేసిన వెంటనే స్ప్లే ట్యాంక్ ని డిటర్జెంట్ లేదా ట్యాంక్ క్లీనర్ తో బాగా కడగండి.
  • నాలుగు వారాలు లోగా వర్షం కురవాలి లేదా నీరు తప్పనిసరిగా అందించాలి.
  • నీరు నిల్వ ఉన్న చోట ప్రయోగించవద్దు.
  • వాలుగా ఉండే నేలలో ఉపయోగించవద్దు.
  • విత్తనాలు చల్లడానికి పది రోజులకు ముందు భారీ వర్షంతో పొలంలో నీరు నిలిచి ఉంటే కొన్ని ప్రదేశాలలో పంటలలో విషతుల్యత కలగవచ్చు. ఇది మూడు వారాలులో తగ్గుతుంది.

అత్యంత ముఖ్యమైన గమనిక

  • మ్యాక్స్ స్క్రీని చేసిన వెంటనే స్త్రీ ట్యాంక్ ని డిటర్జెంట్ లేదా ట్యాంక్ క్లీనర్ తో బాగా కడగండి.
  • ఇసుక లేదా రాళ్లు ఉన్న మట్టిలో దీనిని అసలు ఉపయోగించరాదు.
  • జారిపోయే ఇసుకలో దీనిని ఉపయోగించరాదు.
  • నీరు నేల పై ఎక్కువ సమయం వరకు నిలిచి ఉంటుందో అలాంటి నేల పైన దీనిని ఉపయోగించండి.

మ్యాక్స్ ఉత్తమమైన నియంత్రణ కలుగుతుంది. తో ఈ కలుపు మొక్కలు పై అత్యంత


Sumitomo max

Sumitomo max

Sumitomo max

మ్యాక్స్ గురించి సోయాబీన్ రైతుల అభిప్రాయం


మీరు మ్యాక్స్ ఉపయోగించాలనుకుంటున్నారో?

మ్యాక్స్ కోసం సంప్రదించండి

హర్యానా - 9996026168

పంజాబ్ - 7015538543

ఉత్తర ప్రదేశ్ - 9041912200

మధ్యప్రదేశ్ - 9617520376

ఆంధ్రప్రదేశ్ - 9550660594

కర్ణాటక - 8310295749

తమిళనాడు - 9597309878

మహారాష్ట్ర - 9099983422

మీకు సోయాబీన్ సాగు మరియు మ్యాక్స్కి సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

Safety Tips: Safety Tip

***The information provided on this website is for reference only. Always refer to the product label and the leaflet for full description and instructions for use.
సంప్రదించండి