పంట సాగు చేసే సమయములో తరచుగా రైతులు ఎదుర్కొనే సాధారణ సమస్యలు?

  • అవసరం లేని పొడవైన మొక్కలు, బలహీనమైన కాండము మరియు విస్తృతముగా పెరగని శిఖర శాఖలు ?
  • ఆరోగ్యము గా లేని ఆకులు మరియు పచ్చదనం లోపించడము ?
  • తక్కువ పూత పూయడంతో పాటు అధికంగా పూత రాలడం?
  • సరి సమానముగా లేని పూత, పిందె మరియు పరిపక్వత లేని పళ్ళు?
  • బలహీనమైన వేరు వ్యవస్థ ఇన్ని సమస్యలకు కారణమా?

మీ శ్రమకు మరియు వివిధ రకాల పెట్టుబడులకు సరిఅయిన లాభదాయక దిగుబడులు లేవని భావిస్తున్నారా ?

సమర్పిస్తున్నాం విద్యుత్

ఒక ఆధునిక పంట ఎనర్జీ చానెలైజర్ సాగు సమయంలో ఎదురయ్యే సాధారణ సం ఒక సమర్ధవంతమైన పరిష్కారం అయ్య సాధారణ సమస్యలన్నింటికీ


స్పష్టముగా కనిపించే పనితనములు మరియు ప్రయోజనములు

మందం మరియు ముదురు ఆకు పచ్చని ఆకులు ఉంటే ఎక్కువ కాలం పచ్చదనం నిలిచి ఉంటుంది.

క్లోరోఫిల్ మోతాదుని పెంచి ఇచ్చిన కారణంగా ఎత్తైన మొక్క శక్తి ఉత్పాదన ఉంటే దీర్ఘకాలం వరకు ఉంటుంది.

మధ్య దూరాన్ని తగ్గించడం వల్ల ఎక్కువ కొమ్మలు వస్తాయి మరియు నిలువు పెరుగుదల తక్కువగా ఉంటుంది.

పొదలుగా ఉన్న మొక్కలకు ఎక్కువ నోడ్స్ మరియు టర్మినల్స్ ఉంటాయి, ఫలితంగా ఎక్కువ పూలు. ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ మరియు కోత సులువవుతుంది.

ఆరోగ్యముగా పెరిగిన వేరు వ్యవస్థ వలన అధిక సంఖ్యలో పిల్ల వేర్లను గమనించగలము.

అందువలన నేలలోని తేమను, సూక్ష్మ పోషకాలను సమర్ధవంతముగా మరియు త్వరితముగా పీల్చుకొనబడతాయి .

సకాలములో, సమాంతరంగా పూత, పండు సాధ్యమవుతాయి .

ఎక్కువ కోతలున్న పంటలలో పూత రాలడం అరికడుతుంది.

సకాలములో మరియు సమాంతరమైన అత్యధిక దిగుబడి.

సమాంతరమైన దిగుబడి వలన, సకాలములో పంట చేతికి రావడం వలన మార్కెట్లో మంచి దిగుబడి ధర పొందవచ్చును.

Sumitomo Vidyut Pack shot and icon

విద్యుత్ వలన కలిగిన ఫలితం


Beautiful Results of Sumitomo Vidyut in Red Gram

Beautiful Results of Sumitomo Vidyut in Red Gram

విద్యుత్ ని కందుల పంటలో ఎప్పుడు ఎలా వాడాలి


పంట వాడే సమయం మోతాదు ప్రతీ 1 ఎకరానికి ప్పే ట్యాంకుల సంఖ్య
కందులు 50-60 రోజులు లేదా పూత మొదలయినపుడు 30 మిలీ 10
మీకు బకెట్/ కడాయి, డ్రమ్, ఒక మగ్గు/ లోటా, ఒక స్పే ట్యాంక్ అవ సరం ఉంటుంది.
విధానం

స్టెప్ 1 - 10 మగ్గుల నీటిని బకెట్ లో పోయాలి

స్టెప్ 2 - 30 మిలీ విద్యుత్ కొలిచి, బకెట్ నీల్లల్లో కలపాలి

స్టెప్ 3 - నీటిని బాగా కలిపి విద్యుత్ పూర్తిగా నీటిలో కరిగిపోయేంత వరకు కలపాలి
ఇప్పుడు విద్యుత్ యొక్క ప్రధమ ద్రావకం రెడీ గా వుంది.
స్టెప్ 4 - ప్పే ట్యాంక్ లో సగం వరకు శుభ్రమైన నీరు పోయండి. ఇప్పుడు ఒక మగ్గు విద్యుత్ ప్రధమ ద్రావకం ప్పే ట్యాంక్ లో కలపండి . స్పే ట్యాంక్ ను పూర్తిగా నీటితో నింపండి.

స్టెప్ 5 - ఈ విద్యుత్ కలిపిన మిశ్రమాన్ని పంట పూర్తిగా తడిసేలాగా పిచికారీ చేయండి.

4 మరియు 5 స్టెప్స్ ని వరుసగా 9 స్పే ట్యాంకులు అయ్యే వరకు మళ్ళీ చేయాలి.

నీటి మగ్గుల సంఖ్య 1 ఎకరం పంట ప్రదేశాన్ని కవర్ చేయడానికి కావలసిన స్త్రీ ట్యాంకుల సంఖ్య పై ఆధారపడుతుంది.

విద్యుత్ మోతాదు ఏ పంట పై పిచికారి చేయాలో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

5 మి. లీ. స్యూర్ షాట్ ప్రతి స్పే ట్యాంక్ లో కలపండి, అందువలన, విద్యుత్ అన్ని ఆకుల ద్వారా, కాండము ద్వారా మొక్కలో కి పూర్తిగా వ్యాపింపచేస్తుంది మరియు వెంటనే వర్షం పడినా కూడా పిచికారీ మందు వృధా కాదు.

గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు


సిఫారుసు చేసిన పంట దశలో సిఫారుసు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. తక్కువ మోతాదు చాలినంత ఫలితాలని ఇవ్వదు మరియు అధిక మోతాదు వల్ల పంట విషపూరితం కావచ్చు.

పిచికారీ చేయుటకు ముందు పంట బలహీన స్థితి లో ఉండరాదు.(అనగా తేమ లేకపోవడం మరియు విపరీతమైన చీడ పీడల పరిస్థితి)

పంటను పూర్తిగా ఒక్కసారి మాత్రమే పిచికారీ చేస్తూ తడపండి. స్పే పంప్ లో ద్రావకం మిగిలింది కదా అని పిచికారీ చేసిన చోట మళ్ళీ పిచికారీ చేయకండి .

పంట నేలలో సరిపడా తేమ ఉండేలా చూడండి.

విద్యుత్ వాడిన పంటలో మరియు పంట కోత దశ వరకు మఱియొక పంట నియంత్రణ మందులు వాడవలసిన అవసరం ఉండక పోవచ్చు.

సరిపడా సూక్ష్మ పోషకాలు, ఎరువులు పంటకు తగిన మోతాదు లో పంటకు అందించవలెను.

మీరు విద్యుత్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా?

ఒకవేళ మీరు విద్యుత్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ - 9111009302

ఉత్తర ప్రదేశ్ - 8979392871

గుజరాత్ - 9426046314

పంజాబ్, హర్యానా, J&K, హిమాచల్ ప్రదేశ్ - 8427690459

తమిళనాడు, కేరళ - 8940772393

పశ్చిమ బెంగాల్, అస్సాం - 9088914521

కర్ణాటక - 8940772393

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 9393936177

మహారాష్ట్ర - 9112227907

ఒడిషా - 9088914521

మీకు విద్యుత్ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.
సంప్రదించండి.