నేచర్ డీప్ అంటే ఏమిటి?

నేచర్ డీప్ ప్రకృతి యొక్క అద్భుతాల్లో ఒకటి. దాన్ని మేము ఇప్పుడు మీకు ఒక ప్యాకెట్లో ఇస్తున్నాం . రండి, రసాయన పంటలు లేని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచే అదే ప్రకృతిలోకి మీ భూమిని మరియు మీ మొక్కల్ని తీసుకువెళ్లండి .

మైకో రైజల్ కి మొక్కల నుంచి కార్బన్ లభిస్తుంది. దీనికి ప్రతిఫలంగా అది మొక్కలకి ఎక్కువ మోతాదులో నత్రజని, ఫాస్పరస్ మరియు ఎక్కువ నీటి లభ్యతని ఇస్తుంది.

నేచర్ డీప్ప్ర త్యేకత ఏమిటి ?


Sumitomo naturedeep Pack shot and icon

వేర్ల యొక్క వేర్లను పెంచుతుంది. - నేచుర్ డీప్ ఉపయోగించుట చేత వేర్లు వ్యవస్త అద్భుతముగా అభివృధి చెందుతుంది. ప్రధాన వేర్ల యొక్క వేర్లను తెల్లని కేశపు వేర్లు అంటారు. ఇవే మొక్కకు కావలసిన శక్తిని అందచేస్తాయి. నేచుర్ డీప్ ఈ తెల్లని కేశపు వేర్లను పెంపొందించుటయే కాక వేర్లను నాలుగు వైపులా సమానముగా మరియు మట్టి లోతు లోకి విస్తరించుటకు తోడ్పడును.

మొక్కలకు పొషకాలను (పెరుగుదలనిచ్చె మూలకాలను) సంగ్రహించుటలో సహాయపడతాయి - నేచుర్ డీప్ ఈ తెల్లని కేశపు వేర్లను మరింతగా పెంపొందించును. నత్రజని, పొటాష్, జింక్, మాంగనీస్, కాల్షియం వంటి ఆవస్యక పొషకాలను మరియు నీటిని మొక్కలు తీసుకోవటములొ ఈ తెల్లని వేర్లు సహాయపడును.

ఆరోగ్యవంతమైన పంట అంటే అధిక దిగుబడి. - నేచుర్ డీప్ ఒక జీవశిలీంద్రము, మరియు హానికర బాక్టీరియా నుండి మొక్కలను రక్షించును. నేచుర్ డీప్ అత్యధిక వేర్లను పెంపొదించును, అధిక వేర్లు అంటే అధిక ఆరోగ్యవంతమైన పంట మరియు అధిక ఆరోగ్యవంతమైన పంట అంటే అధిక దిగుబడి.

మట్టిని సారవంత పరుచును. - నేచుర్ డీప్ మట్టిని బాగా సారవంత పరుచును అనగా నేచుర్ డీప్ మట్టిలోని సూష్మ జీవాలను పెంచుటవలన, మట్టిలో హ్యూమస్ పరిమాణము మరియు సేంద్రియ కర్బనము బాగా పెరుగును.

మీకు తెలుసా? -మీరు అధిక పరిమాణములొ వాడె డి.ఏ.పి మరియు ఫాస్పరస్ సహిత ఎరువులలో 30% నుండి 40% ఎరువులు ఉపయోగపడకుండా మట్టిలోనె ఉండిపోతాయి. నేచుర్ డీప్ ఈ ఉపయొగపడకుండా ఉన్న ఎరువులను ఉపయోగములోకి తెచ్చి మొక్కలకు అందచేయును. దీని వలన పొలము సారవంతమగును.

నేచర్ డీప్ప్ర వలన కలిగిన ఫలితం


Sumitomo naturedeep

Sumitomo naturedeep

Sumitomo naturedeep

Sumitomo naturedeep

నేచర్ డీప్ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


నేచుర్ దీప్ ని ఎలా ఉపయొగించాలి ?

నేచుర్ దీప్ ని నీటి తొ కలిపి మట్టిలొ పోయుట ద్వార / బిందు సేదం్య లోను/ ఎరువులలొ కలిపి కాని వాడవచ్చు.

మోతాదు

200గ్రాములు ఎకరానికి.

మీరు నేచర్ డీప్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు నేచర్ డీప్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు నేచర్ డీప్ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.