A Grain Filling Technology

టాప్ గ్రెయిన్® గింజలను నింపే సాంకేతికత

టాప్ గ్రెయిన్® అనేది భారతదేశపు మొదటి ప్రత్యేకమైన గ్రెయిన్ ఫిల్లింగ్ టెక్నాలజీ, వరి మరియు గోధుమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

మెరుగా గింజలు నిండటం
మెరుగా గింజ బరువు
అత్యధిక దిగుబడి
Golden filled grain TopGrain pack Better Grain Filling Uniform Development

మెరుగా గింజలు నిండటం

మెరుగైన నాణ్యత మరియు ఏకరీతి కోసం మరిన్ని గింజలు నిండటం

మెరుగా గింజ బరువు

అత్యధిక రాబడుల కోసం బరువైన గింజలు

అత్యధిక దిగుబడి

మెరుగైన లాభదాయకత కోసం మరింత ఉత్పత్తి

TopGrain solution for paddy
Grain Filling Solution
పరిష్కారం మరియు చర్యా విధానం

టాప్ గ్రెయిన్® అంటే ఏమిటి?

టాప్ గ్రెయిన్® అనేది భారతదేశపు మొదటి ప్రత్యేకమైన గ్రెయిన్ ఫిల్లింగ్ టెక్నాలజీ, వరి మరియు గోధుమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పంట యొక్క సహజమైన గింజలు నిండే ప్రక్రియను శక్తివంతం చేయడానికి ఇది భౌతిక స్థాయిలో పని చేస్తుంది, మొక్క యొక్క పూర్తి అభివృద్ధి సామర్ధ్యాన్ని సమర్థవంతంగా గింజలకు బదిలీ చేయబడిందని నిర్ధారిస్తుంది. గింజ అభివృద్ధి చెందేసమయంలో సమర్థవంతమైన ఆహార కదలిక మరియు పిండి పదార్థం ఏర్పడటానికి మద్దతు చేయడం ద్వారా, టాప్ గ్రెయిన్® పంట అభివృద్ధి దిగుబడిగా మారడంలో సహాయపడుతుంది.

ధాన్యం నింపే ప్రక్రియకు మెరుగైన మద్దతు
నాణ్యత మరియు మార్కెట్‌లో అమ్మదగిన దిగుబడిలో మెరుగుదల
శాస్త్రీయ విధానశాస్త్రం

టాప్ గ్రెయిన్® ఏ విధంగా పని చేస్తుంది.

01

ట్రాన్స్ లొకేషన్ ద్వారా:

ఆకుల నుండి పెరుగుతున్న గింజలకు ఆహరం రవాణా అవడంలో సహాయపడుతుంది.

02

సమీకరణ:

నిల్వ చేయబడిన శక్తిని కాండం నుండి సమీకరిస్తుంది.

03

జీవ సంశ్లేషణ:

గింజ లోపల పిండి పదార్థం ఏర్పడటంలో మద్దతు చేస్తుంది.

04

ఏకరీతి:

కంకి లేదా ఇయర్ హెడ్ లో మరింత ఏకరీతిగా గింజ భర్తీని నిర్ధారిస్తుంది.

ఫలితం: గింజలు నిండుగా, పెద్దవిగా ఉంటాయి మరియు మరింత ఏకరీతిగా ఉండటం వలన మెరుగైన దిగుబడి మరియు గింజల నాణ్యతకు దారితీస్తుంది.

సమస్య

బాగా కనిపించే కంకులు పూర్తి దిగుబడిని ఇవ్వడంలో ఎందుకు విఫలమవుతున్నాయి

భారతదేశ వ్యాప్తంగా, వరి మరియు గోధుమ పంటలు పూత వరకు తరచు ఆరోగ్యంగా కనిపిస్తాయి. పంట ఏపుగా పెరుగుతుంది, కంకులు మరియు ఇయర్ హెడ్స్ సక్రమంగా రూపొందుతాయి, మరియు ప్రతి విషయం సక్రమంగా ఉందని కనిపిస్తుంది.

అయితే కోతల సమయంలో, రైతులు తరచుగా ఇవి ఎదుర్కొంటున్నారు:

  • తేలికపాటి గింజలు
  • ఖాళీ గింజలు లేదా పాక్షికంగా నిండిన గింజలు
  • తక్కువ పరీక్షా బరువు
  • తగ్గిన మార్కెట్ లాభాలు

దిగుబడి నష్టం ఎక్కడ జరుగుతోంది.

పూత తరువాత దిగుబడి నష్టం జరుగుతోంది, గింజలు నిండే సమయంలో అంతిమ మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశగా దిగుబడి ఏర్పడం పేర్కొనబడింది. మంచి సంకర జాతి గింజలు, సరైన పోషణ, మరియు పంట రక్షణతో కూడా, గింజలు తరచుగా సమర్థవంతంగా నిండటం లేదు.

గింజలు నిండకపోవడం ఎందుకు జరుగుతోంది

  • ఆకులు, కాండాల నుండి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు లిపిడ్స్ గింజలకు సక్రమంగా తరలకపోవడం .
  • ఉష్ణోగ్రత, తేమ, లేదా పోషణ అసమతుల్యత వలన పంటకు కలిగే ఒత్తిడి.
  • కంకిలో లేదా ఇయర్ హెడ్ లో సమానంగా గింజ అభివృద్ధి చెందకపోవడం.

ఫలితం: పంట యొక్క పూర్తి సామర్థ్యం కోతకు తగిన దిగుబడిగా మారదు.

తేలికపాటి గింజలు

ఖాళీ గింజలు లేదా పాక్షికంగా నిండిన గింజలు

తక్కువ పరీక్షా బరువు

తగ్గిన మార్కెట్ లాభాలు

సాంకేతిక నేపధ్యం

గింజలు నిండటం: దిగుబడి చివరిగా ఎక్కడ నిర్ణయించబడుతుంది.

గింజలు నిండటం అనేది ఆకులలో కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా ఉత్పత్తి అయిన ఆహారం మరియు కాండంలో నిల్వ ఉన్న శక్తి ఈ రెండూ అభివృద్ధి చెందుతున్న గింజలలోకి వెళ్లి, అవి పరిణితి చెందే వరకు క్రమంగా నింపుతాయి.

ఈ దశ అంతిమంగా నిర్ణయిస్తుంది:

గింజ బరువు
గింజ సైజ్
గింజ ఏకరీతిగా ఉండటం
అంతిమంగా విక్రయించదగిన దిగుబడి

క్షేత్ర పరిస్థితుల్లో ఏ తప్పు జరుగుతోంది.

భారతదేశంలో పెరుగుతున్న పరిస్థితులలో వేడి, తేమ అసమతుల్యత, పోషణ పరిమితి, మరియు హార్మోన్ల అసమతుల్యత తరచుగా ఈ మొక్క లో ఆహార కదలికకు భంగం కలిగిస్తాయి.

ఫలితంగా, పంట బయటి నుండి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ పూర్తిగా నిండడానికి గింజలు కావలసినంత శక్తిని అందుకోవు. అందువలన వరి మరియు గోధుమ పంటలో గింజలు నిండటం అనేది అత్యంత కీలకమైన దిగుబడిని నిర్ణయించే దశ.

Grain filling close-up
ప్రయోజనాలు

టాప్ గ్రెయిన్® తో రైతులు ఏమి లభిస్తుంది?

గింజలను సమర్థవంతంగా భర్తీ చేయడాన్ని మెరుగుపరచడం ద్వారా కోతల సమయంలో స్పష్టమైన మరియు కొలవదగిన ప్రయోజనాలను టాప్ గ్రెయిన్® అందిస్తుంది.

01

మెరుగైన గింజలభర్తీ:

  • ఊక తగ్గుతుంది మరియు పాక్షికంగా నిండిన గింజలను తగ్గిస్తుంది.
  • గింజల బరువు మరియు సైజ్ ను పెంచుతుంది.
  • ముడుచుకున్న మరియు పరిణితి చెందని గింజలను తగ్గిస్తుంది.
02

ఏకరీతి మరియు అనుకూలమైన గింజల వికాసం:

  • హెడ్ లో ఏకరీతి గింజల భర్తీని నిర్ధారిస్తుంది.
  • మెరుగైన మిల్లింగ్ స్వీకరణ మరియు ఏకరీతి గింజల సైజ్ కారణంగా మార్కెట్ విలువ మెరుగవుతుంది.
03

మెరుగైన గింజల నాణ్యత:

  • పెద్ద, భారీ మరియు బాగా నిండిన గింజలను ఉత్పత్తి చేస్తుంది.
  • పరీక్షా బరువు వంటి కీలకమైన నాణ్యతా కొల ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
04

అత్యధికంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ (ఆర్టీఐ)

  • పెరిగిన నాణ్యత కారణంగా రైతులు అత్యధిక లాభం పొందుతారు.
  • టాప్ గ్రైన్ కి వెచ్చించే ఖర్చుకి పంట యొక్క పూర్తి దిగుబడి సామర్ధ్యాన్ని అందజేస్తుంది.

టాప్ గ్రెయిన్® - పంట వృద్ధిని అధిక దిగుబడిగా మారుస్తుంది.

వినియోగ

సరైన దశ, సరైన మోతాదు, మెరుగైన ఫలితాలు

లేబుల్ సూచనలు మరియు స్థానిక వ్యవసాయ నిపుణుల సలహా ప్రకారం ఉపయోగించండి

టాప్ గ్రెయిన్® మోతాదు ప్రతి ఎకరాకు 25 గ్రా గోధుమ మరియు వరి రెండిటిలో
Paddy application stage
పిచికారీ సమయం

50% కంకి ఈనిక దశ

ఈనిక దశ: పంట లో 50% కంకుల ఈనిక దశలో.

Wheat application stage
పిచికారీ చేసే సమయం

ప్రారంభపు గింజల భర్తీ

గింజలు నిండుకునే ప్రారంభ దశ లో పిచికారీ: పూత వికాసం తరువాత సుమారు 7-10 రోజులు

మిశ్రమం చేయడం మరియు పిచికారీ కోసం మార్గదర్శకసూత్రాలు. వినియోగించడానికి సూచనలు

శుద్ధి చేసే ద్రావణం తయారు చేయడానికి, సే ట్యాంకుకు సుమారు సగం నీటితో టాప్ గ్రెయిన్® యొక్క కావలసిన పరిమాణాన్ని చేర్చాలి. మొత్తం నీటి పరిమాణాన్ని కావలసిన స్థాయికి తీసుకువస్తూ కదపాలి.

టాప్ గ్రెయిన్® ను పూర్తిగా కరిగించడానికి కదుపుతూ బాగా మిశ్రమం చేయాలి తదుపరి నాన్-అయోనిక్ సర్ఫెక్టెంట్ @0.5మి.లీ/లీ. నీటిని చేర్చాలి.

రైతుల అనుభవాలు

టాప్ గ్రెయిన్® గురించి రైతుల అభిప్రాయాలు

రైతుల అనుభవాలను తెలుసుకోండి మరియు టాప్ గ్రెయిన్® వారి పంటల్లో ధాన్యం నింపడం, నాణ్యత, మరియు దిగుబడి సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరిచిందో చూడండి.

రైతుల అనుభవాలు

टॉपग्रेन® - फसल कटाई का जश्न - धमतरी, छत्तीसगढ़

Watch on YouTube
రైతుల అనుభవాలు

धान में बेहतर पैदावार व गुणवत्ता के लिए किसान की सलाह

Watch on YouTube
ఉత్తమ నింపడం • ఉత్తమ బరువు • ఉత్తమ సామర్థ్యం

ప్రతి ధాన్యంలో మీ పంట యొక్క సంపూర్ణ సామర్థ్యాన్ని వెలికితీయండి

నిపుణుడిని సంప్రదించండి
మమ్మల్ని సంప్రదించండి

టాప్ గ్రెయిన్® గురించి మరిన్ని వివరాలు కావాలా?

మీ పేరు, మొబైల్ నంబర్, మరియు జిల్లా వివరాలను పంచుకోండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది.

మీ సమాచారం సురక్షితంగా ఉంచబడుతుంది.
స్థానిక ఉత్పత్తి సహాయం
జిల్లా వారీగా సంప్రదించండి
దయచేసి మీ పేరు నమోదు చేయండి.
దయచేసి సరైన 10 అంకెల మొబైల్ నంబర్ నమోదు చేయండి
దయచేసి మీ జిల్లా నమోదు చేయండి.
సంప్రదించడానికి దయచేసి అంగీకారం ఇవ్వండి.
Contact