హెలిబెక్స్

హెలిబెక్స్ ఉంటే శాంతి ఉంటుంది

శక్తివంతమైన మరియు విలక్షణమైన పని చర్య తో కూడిన చేయబడిన 'హెలిబెక్స్ ప్రభావవంతమైన పంట రక్షణను అందించడంలో మరియు గొప్ప మనశ్సాంతిని కలిగించడంలో సహాయపడుతుంది.

విలక్షణమైన పనితీరు
దీర్ఘకాలం వరకు నియంత్రణ
గొంగళి పురుగుల ప్రతి దశలో ప్రభావవంతమైనది
HELIBEX insecticide packshot
320
మి.లీ/ఎకరాకు
విలక్షణమైన
పనితీరు
SCROLL TO EXPLORE

హెలిబెక్స్ ఉంటే
శాంతి ఉంటుంది

వ్యవసాయంలో, మీరు ఉన్నతమైన నాణ్యత గల దిగుబడిని సాధించడానికి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తారు. మీ అంకితభావం లాభాలను మెరుగుపరచడమే కాకుండా సుసంపన్నమైన జాతిని నిర్మిస్తుంది. మీరు కష్టించి పని చేసినా కూడా, పంటల సీజన్ అంతటా పంటలు పలు చీడపీడలకు అనుకూలంగా ఉంటాయి.

అలాంటి చీడపీడలలో ఒకటి లెపిడోప్టెరాన్ కీటకాలు. ఇవి పంటలను నాశనం చేస్తాయి మరియు మీ లాభాలను తగ్గిస్తాయి. ఇంకా, ఇప్పటికే ఉన్న పంట రక్షణ పరిష్కారాల యొక్క అస్థిరమైన పనితీరు వ్యవసాయ ఖర్చులను పెంచుతాయి మరియు మీ మనశ్సాంతి పై ప్రభావం చూపిస్తాయి.

ఈ సవాళ్లను పరిష్కరించడానికి, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ సమర్పిస్తోంది

హెలిబెక్స్ విలక్షణమైన చర్యా విధానంలో ఆధునిక పరిష్కారం.
HELIBEX product

హెలిబెక్స్ ను ఎందుకు ఎంచుకోవాలి?

హెలిబెక్స్ రెండు శక్తివంతమైన రసాయనాలు యొక్క సమన్వయ కలయిక, ఇది లక్ష్యభరితమైన కీటకాలపై విలక్షణమైన చర్యా విధానం తో పనిచేస్తుంది.

హెలిబెక్స్ కణజాలం ప్రోటీన్ సంశ్లేషణను నిరోధిస్తుంది ఫలితంగా కణజాలం క్షీణతకు దారితీస్తుంది. లార్వా వెంటనే ఆహారం తీసుకోవడం ఆపుచేయడం వలన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చర్మంపై కణ నష్టం జరగడం వలన కీటకం శరీరం మెత్తబడి చాలా సమర్థవంతంగా చచ్చిపోతుంది.

HELIBEX Untreated Control

చికిత్స చేయనిది

HELIBEX Treated

హెలిబెక్స్ చికిత్స చేసినది

హెలిబెక్స్ కీటకం యొక్క నరాలు మరియు బిల్డింగ్ బ్లాక్స్ (కణాలు) రెండింటి పై దాడి చేయడం ద్వారా కీటకం ఆహారం తీసుకోవడాన్ని వెంటనే ఆపుచేస్తుంది మరియు దీర్ఘకాలం నియంత్రణ ఉంటుంది.

హెలిబెక్స్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

01
Quick feeding cessation

వెంటనే ఆహారం తీసుకోవడం ఆపేస్తుంది

కీటకం వెంటనే ఆహారం తీసుకోవడం ఆపుచేస్తుంది మరియు అందువలన మరింత నష్టాన్ని నివారించగలదు.

02
Longer duration of control

దీర్ఘకాలం నియంత్రణ

ద్వంద్వ చర్యా విధానం యొక్క సమన్వయం లక్ష్యభరితమైన కీటకాలపై దీర్ఘకాలం నియంత్రణను అందిస్తుంది.

03
Broad spectrum control

వివిధ రకాల కీటకాలను నియంత్రిస్తుంది

విస్తృత శ్రేణి లెపిడోప్టెరాన్ కీటకాలు కోసం ప్రభావవంతమైన నిర్వహణ సాధనం కేటాయిస్తుంది.

04
Resistance management tool

నిరోధక నిర్వహణ సాధనం

లక్ష్యభరితమైన కీటకం నిరోధక నిర్వహణ కోసం విలక్షణమైన చర్యా విధానంతో అనుకూలమైన రొటేషన్ ఆప్షన్స్ ను కేటాయిస్తుంది.

05
Excellent rain fastness

అమోఘమైన రెయిన్ ఫాస్ట్ నెస్

(వర్షం కురిసినా కారిపోదు) వినియోగించిన తరువాత వెంటనే వర్షం కురిసినా కూడా అత్యధిక కీటకం నియంత్రణ సామర్థ్యం.

Helibex : Features & benefits

శక్తివంతమైన మరియు విలక్షణమైన పని చర్య తో కూడిన చేయబడిన 'హెలిబెక్స్ ప్రభావవంతమైన పంట రక్షణను అందించడంలో మరియు గొప్ప మనశ్సాంతిని కలిగించడంలో సహాయపడుతుంది.

ధానమైన పంటల్లో ల కీటకాలు

మోతాదు: 320 మి.లీ/ఎకరాకు
Helibex in Maize crop

మొక్కజొన్న

Fall Armyworm in Maize కత్తెర పురుగు
Stem Borer in Maize కాండం తొలుచు పురుగులు
1వ పిచికారీవిత్తనాలు చల్లిన తరువాత 10-12 రోజులు
2వ పిచికారీవిత్తనాలు చల్లిన తరువాత 20-22 రోజులు
Helibex in Maize crop

సోయాబీన్

Spodoptera in Soybean పొగాకు లద్దెపురుగు
Semi looper in Soybean సెమీ లూపర్
Girdle beetle in Soybean గరిల్ బీటిల్ (పెంకు పురుగు)
Helicoverpa in Soybean పచ్చపురుగు
1వ పిచికారీశాకీయదశ (పెరుగుదల దశ)
2వ పిచికారీపూత దశ

హెలిబెక్స్ గురించి రైతుల అభిప్రాయాలు

రైతుల అనుభవాలను తెలుసుకోండి మరియు హెలిబెక్స్ వారి పంటలను ఎలా మెరుగుపరిచిందో చూడండి.

రైతుల అనుభవాలు

హెలిబెక్స్ ఉంటే శాంతి ఉంటుంది #Telugu #Helibex

Watch on YouTube
రైతుల అనుభవాలు

मक्के में जिद्दी इल्लियों (सुंडियो) का समाधान

Watch on YouTube

ఉత్పత్తి మార్గదర్శకత కావాలా?
నిపుణుడితో మాట్లాడండి.

ఉత్పత్తి సమాచారం మరియు స్థానిక సహాయం కోసం సరైన ప్రాంతీయ బృందాన్ని సంప్రదించండి.

సంప్రదించండి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ 9993012303
రాజస్థాన్ 9993012303
ఉత్తరప్రదేశ్ 8979392871
గుజరాత్ 9426046314
మహారాష్ట్ర 9325674864
ఒడిశా 9474918919
పశ్చిమ బెంగాల్, అస్సాం 9474918919
తమిళనాడు, కేరళ 8940772393
కర్ణాటక 9538585760
పంజాబ్, హర్యానా 8427690459
జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ 8427690459
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 9393936177

హెలిబెక్స్ గురించి మరిన్ని వివరాలు కావాలా?

మీ పేరు, మొబైల్ నంబర్, మరియు జిల్లా వివరాలను పంచుకోండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది.

మీ సమాచారం సురక్షితంగా ఉంచబడుతుంది.
స్థానిక ఉత్పత్తి సహాయం
జిల్లా వారీగా సంప్రదించండి
దయచేసి మీ పేరు నమోదు చేయండి.
దయచేసి సరైన 10 అంకెల మొబైల్ నంబర్ నమోదు చేయండి
దయచేసి మీ జిల్లా నమోదు చేయండి.
సంప్రదించడానికి దయచేసి అంగీకారం ఇవ్వండి.